కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మడిపల్లి శివారులో విరిగిన రైలు చక్రం.. తప్పిన ప్రమాదం
★ వెంకటాపూర్‌లో మహిళా సంఘాలు వరి ధాన్యం లెక్కలు చెప్పాలని రైతుల ఆందోళన
★ గంభీరావుపేటలో కన్నతల్లి బంగారం అమ్మి ప్రియుడికి ఖరీదైన బైక్ బహుమతి
★ వెంకటేశ్వర్లపల్లెలో కారు బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు