VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రానుండటంతో పుట్టపర్తిలో ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి ఆయన హెలిపాడ్, సభా స్థలాలను పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.