హెల్మెట్ ధరిస్తే 50% మరణాలు తగ్గినట్టే..!

హెల్మెట్ ధరిస్తే 50% మరణాలు తగ్గినట్టే..!

HYD: హెల్మెట్ ధరిస్తే 50% మరణాలు తగ్గినట్టేనని HYD ట్రాఫిక్ JCP జోయల్ డేవిస్ అన్నారు. HYD నగరం పరిధిలో ప్రతి 1,000 మందికి 800 వాహనాలు ఉన్నట్లు అంచనా వేశారు. 2025 రికార్డు పరిశీలిస్తే, తరచు ప్రమాదాలు సంభవించే ప్రమాదాల్లో 30% పాదచారులు ఉన్నట్లు గుర్తించారు. కొద్దిపాటి దూరాలకు సైతం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు.