దివ్యాంగుల 2016 చట్టం పోస్టర్ ఆవిష్కరణ
BDK: భద్రాచలం కోర్టు ప్రాంగణంలో ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016 పై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్ చేతుల మీదుగా పోస్టర్ ఇవాళ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. 2016 చట్టంలో దివ్యాంగులకు అనేక రకాల స్వయం ఉపాధి సొంత కాళ్లపై నిలబడే విధంగా ఉన్నాయని తెలిపారు.