ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
PPM: పాచిపెంటలో బస్సు దగ్ధమైన ఘటన స్థలాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి గురువారం పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అని ఆయన అన్నారు.