'కొరత ఏర్పడితే 24 గంటల్లో యూరియా సరఫరా'

'కొరత ఏర్పడితే 24 గంటల్లో యూరియా సరఫరా'

KDP: జిల్లాలో ఎక్కడైనా యూరియా కొరత ఏర్పడితే అక్కడికి 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం యూరియా లభ్యతపై JC అధితిసింగ్, DAO చంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రైతుల అవసరాలకు తగినంత యూరియా స్టాక్ ఉందన్నారు. అనంతరం ఒక ఎకరాకు ఒక బస్తా సరిపోతుందన్నారు.