ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం
SS: పుట్టపర్తి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు ఇన్స్‌పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13న జరిగే లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారానే మద్యం విక్రయాలు జరగాలని సూచించారు.