కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు

JN: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్‌పై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రాజేష్ నాయక్ స్థాయిని మరిచి ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. టెక్స్టైల్ పార్క్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం చేతకాక ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు.