VIDEO: కాపురానికి తీసుకవెళ్ళ లేదని ఇంటి ముందు నిరసన
KDP: ప్రొద్దుటూరుకు చెందిన మధుతో బద్వేలు చెందిన రమణికి 6 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహంలో కొద్ది గంటల్లోనే ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో పెద్దలు జోక్యం చేసుకుని మధు తల్లిదండ్రులను ఒప్పించగా,రమణిని కాపురానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.6 నెలలు గడిచినా మధు రమణిని తీసుకెళ్లకపోవడంతో,శుక్రవారం ప్రొద్దుటూరులోని మధు ఇంటి వద్ద నిరసన తెలిపారు.