విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BPT: చీరాలలోని టీడీపీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి, ప్రజలకు సహకారం అందించారని ఆయన కొనియాడారు.