అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని నూతన అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు సంబంధించి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, మండలాధికారులు కాంగ్రెస్ నాయకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.