డ్రైనేజీ కాలవలో పూడికతీత పనులు పరిశీలన

డ్రైనేజీ కాలవలో పూడికతీత పనులు పరిశీలన

ATP: గుంతకల్ మున్సిపాలిటీలోని రైల్వే క్వాటర్స్ ఏరియాలో మంగళవారం డ్రైనేజీ కాలవలో పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. రైల్వే క్వాటర్స్ కాలనీవాసులు డ్రైనేజీ కాలువలో పూడిక ఎక్కువగా ఉందని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ డ్రైనేజీ కాలవలో పూడికను తీసి బ్లీచింగ్ పౌడర్‌ను చెల్లించారు.