రొంపిచర్ల ఇంఛార్జ్‌గా MPDOగా రెడ్డప్ప ఆచారి

CTR: రొంపిచర్ల ఇంఛార్జ్ ఎంపీడీవోగా రెడ్డప్ప ఆచారి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ట్రైనింగ్‌లో ఉన్నారు. ఆయన నెలరోజుల పాటు ట్రైనింగ్‌లో ఉండటంతో ఇంఛార్జ్ ఎంపీడీవోగా తనను నియమించినట్లు రెడ్డప్ప ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు.