VIDEO: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

VIDEO: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

MDK: మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి పోలీసుల ఆకస్మికంగా దాడులు చేశారు. కాళ్ళకల్ శివారులో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 62,490 నగదు తోపాటు 8 మొబైల్స్ ఫోన్‌లు, 5 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.