VIDEO: బ్రాహ్మణ వెల్లంల ఎత్తి పోతల ప్రాజెక్టులోకి నీటిని విడుదల

VIDEO: బ్రాహ్మణ వెల్లంల ఎత్తి పోతల ప్రాజెక్టులోకి నీటిని విడుదల

NLG: నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామ పరిధిలో ఉన్న ఉదయ సముద్రం ఎత్తి పోతల ప్రాజెక్టులోకి అధికారులు శనివారం ఉదయం నీటిని విడుదల చేశారు. దీనితో ప్రాజెక్టులో ఇదివరకు అడుగున ఉన్న నీరు కొంత మేరకు పైకి పెరిగే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు ప్రారంభించడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు జనంతో కోలాహలంగా మారాయి.