'మునిసిపల్ పనులకు అనుమతులివ్వాలి'
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి మునిసిపల్ పనులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణను కోరారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయనను కలిసి పలు అభివృద్ధి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.