టాస్క్ రీజినల్ సెంటర్‌లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ ప్రారంభం..?

టాస్క్ రీజినల్ సెంటర్‌లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ ప్రారంభం..?

MLG: పట్టణంలోని టాస్క్ రీజినల్ సెంటర్‌లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సెంటర్ మేనేజర్ మురళి తెలిపారు. ఈ శిక్షణలో విద్యార్థులకు బేసిక్ ఐటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 24లోపు టాస్క్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.