మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామాయంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
➢ కాట్రియాలలో కోతకు గురైన చెరువు కట్ట.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
➢ రామాయంపేట పురపాలక సంఘం నూతన పాలకవర్గంను సన్మానించిన మున్నూరు కాపు సంఘం
➢ నిజాంపేటలో 108 అంబులెన్స్‌లో మహిళ డెలివరీ.. తల్లి, బిడ్డ క్షేమం