గుండెపొటుతో మృతిచెందిన పశు వైద్య ఉద్యోగి
KMM: కూసుమంచిలోని పశు ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్న నరేంద్ర గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బుధవారం తండాలో చోటుచేసుకుంది. తాళ్ళగడ్డ తండాకు చెందిన ఓ రైతు తన పశువు డైలవరీ కోసం పశు వైద్యులకు ఫోన్ చేయగా తక్షణమే స్పందించిన నరేంద్ర ఆ గ్రామానికి వెళ్లీ పశువుకు వైద్యం చేస్తుండగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.