VIDEO: 'సావిత్రిబాయి ఫులే జయంతిని అధికారికంగా చేయాలి'
KRNL: సావిత్రిబాయి ఫులే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జయంతిని 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా' నిర్వహించాలని పట్నం రాజేశ్వరి, విజయలక్ష్మి, జగన్నాథం డిమాండ్ చేశారు.