జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట ఉద్యోగులు నిరసన

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట ఉద్యోగులు నిరసన

CTR: పుంగనూరు పట్టణం తేరు వీధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.10 లక్షలు గ్రాడ్యూటీ, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఇలా తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.