సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సీతానగరం మండలానికి చెందిన లబ్దిదారులకి చెక్కులను అందించారు. పేదలకు ఆరోగ్య సమస్యల సమయంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.