VIDEO: మొదలైన పండుగ హడావుడి

VIDEO: మొదలైన పండుగ హడావుడి

NTR: ఇబ్రహీంపట్నం సెంటర్ నందు వినాయక చవితి పండుగ హడావుడి మొదలయ్యింది. మంగళవారం నాడు వినాయక చవితి పండుగకు సంబంధించి పందిరిలో వాడే పళ్ళు, కాయలు, ఆకులు రోడ్డుపైకి చేరాయి. వినాయక చవితి జరుపుకునే వారి కోసం ప్రత్యేకంగా తోరణాలు, మండపాలు సిద్ధంగా ఉన్నాయి. పిచ్చి ఆకులకు కూడా రెక్కలు వచ్చాయి. మామిడి తోరణాలు వంద రూపాయలు, అరటి కొమ్మ 150 అమ్ముతున్నారు.