గగ్గయ్యపేట కాలనీకి శ్మసాన స్థలం కేటాయించండి

గగ్గయ్యపేట కాలనీకి శ్మసాన స్థలం కేటాయించండి

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం జమ్మూ పంచాయితీ గడ్డయ్యపేట కాలనీకి స్మశాన స్థలం కేటయించాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు మంగళవారం స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తిని కోరారు. కత్తిరివానిపేట ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అక్కడ సమస్యలను వివరించారు. త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.