మిస్ కాంట్రాక్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానం

MBNR: జిల్లా కేంద్రంలోని వాలీబాల్ అకాడమీలో మెస్ కాంట్రాక్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డివైఎస్‌వో శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అకాడమీలో చేరిన 35 మంది క్రీడాకారులకు మెనూ ప్రకారం టిఫిన్ భోజనం మాంసాహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అందుకోసం ప్రతి క్రీడాకారుడుకి 180 చెల్లిస్తామన్నారు. దీనికి సంబంధించిన బిల్లులను ప్రతినెలా చెల్లిస్తామన్నారు.