VIDEO: పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో సమీక్ష

VIDEO: పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో సమీక్ష

VSP: పంచాయతీ కార్యదర్శులతో నాతవరం ఎంపీడీవో ఉషశ్రీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామంలో నీటి సౌకర్యం, శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ తదితరులు పాల్గొన్నారు.