NSS విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

NSS విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

శ్రీకాకుళం: సత్యవరం గ్రామంలో ఎల్.వి.ఆర్ డిగ్రీ కళాశాల వారు నిర్వహిస్తున్న NSS ప్రత్యేక క్యాంపులో భాగంగా గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. NSS విద్యార్థులతో శుక్రవారం మోక్ష బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరావు తెలియజేశారు .