'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని CHO బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండల కేంద్రంలో 'డ్రైడే-ఫ్రైడే' నిర్వహించారు. మురుగు కాలువల్లో శానిటైజేషన్ స్ప్రే చేపట్టారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్, కైలాష్, సుభాష్, వసంత్, సుధారాణి, లక్ష్మి, సుమిత్రాబాయి తదితరులు పాల్గొన్నారు.