'ప్యారడైజ్' నాని పాత్రపై సాలిడ్ బజ్

'ప్యారడైజ్' నాని పాత్రపై సాలిడ్ బజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా 'ప్యారడైజ్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నాని పాత్రలో మూడు కోణాలు ఉంటాయట. అంతేకాదు నాని నెగటివ్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మాస్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు తెలిపాయి.