VIDEO: జాబ్ క్యాలెండర్‌పై హర్షం.. “థాంక్యూ సార్” ర్యాలీ..!
VSP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. నిర్ణయాన్ని స్వాగతిస్తూ యువత “థాంక్యూ సార్” నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని, పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతామని తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు.