ఈ నెల 15 నుంచి పశువులకు టీకాలు

ఈ నెల 15 నుంచి పశువులకు టీకాలు

CTR: జాతీయ పశువ్యాధినియంత్రణలో భాగంగా ఈ నెల 15 నుంచి అక్టోబరు 15 వరకు పశువులకు గాలికుంటు వ్యాధినిరోధక టీకాలు వేయనున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ ఇంఛార్జ్ జేడీ అబ్దుల్ అరీఫ్ తెలిపారు. ఈ మేరకు గాలికుంటు వ్యాధి ప్రాణాంతకమైనదని.. అలసత్వం వహించరాదన్నారు. అనంతరం నాలుగు నెలలుదాటికి ప్రతి పశువుకు టీకా వేయాలన్నారు.