గన్నవరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

గన్నవరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం రాత్రి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, ప్రజలకు మేలు చేకూరే చర్యలపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు జరిగే సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.