'గిరిజన చట్టాలపై అవగాహన అవసరం'

'గిరిజన చట్టాలపై అవగాహన అవసరం'

PPM: జిల్లాలో సీతంపేట మండలం సామరెల్లిలో మంగళవారం ఎస్టీ లీగల్ అడ్వైజర్ సభ్యుడు పల్లా త్రినాథరావు ఆధ్వర్యంలో గిరిజనులకు అవగాహన కల్పించారు. షెడ్యూల్ ప్రాంత చట్టాలు, పీసా యాక్ట్ అమలు తీరు గురించి వివరించారు. షెడ్యూల్ ప్రాంత చట్టాల గురించి ప్రతి ఒక్క గిరిజనుడు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.