దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది: రాజ్‌నాథ్ సింగ్

దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది: రాజ్‌నాథ్ సింగ్

ఢిల్లీలో పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించారు. బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.