ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీజేపీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు లేగా రామ్మోహన్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.