'జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి'

'జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి'

అనంతపురం: కళ్యాణదుర్గంలో జూలై 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి భాను కోరారు. గురువారం సాయంత్రం కోర్టు ఆవరణంలో న్యాయవాదులు, సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగిన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని తెలిపారు.