నరసరావుపేటలో ఫ్రీ బస్సు టికెట్స్ ఇచ్చిన ఎంపీ

PLD: స్త్రీ శక్తి పథకాన్ని కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు నరసరావుపేట ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. శుక్రవారం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూజలు నిర్వహించి, మహిళలకు వారు ఉచిత టిక్కెట్లు అందజేశారు. సూపర్ సిక్స్ పథకంలో మరో హామీ నెరవేర్చినట్లు వారు తెలిపారు.