ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ పై సీపీ ప్రెస్ మీట్

ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ పై సీపీ ప్రెస్ మీట్

HYD: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై CP సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. "పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం. అతనిపై 4 కేసులు నమోదు చేశాం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో అతడు రూ. 20 కోట్లు సంపాదించాడు. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం. దీని వెనుక పెద్ద రాకెట్ ఉంది. ఈ పైరసీ సమస్య దేశవ్యాప్తంగా ఉంది" అని అన్నారు.