సీనియర్ నాయకులను సత్కరించిన ఎమ్మెల్యే

సీనియర్ నాయకులను సత్కరించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. తొలుత మున్సిపల్ చైర్‌పర్సన్ సుప్రజా, వైస్ చైర్మన్లు నస్రీన్, టీడీపీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ నాయకులను సత్కరించారు.