జిల్లాలో నాటుబాంబు పేలుడు

జిల్లాలో నాటుబాంబు పేలుడు

విజయనగరం జిల్లాలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. కాటకాపల్లి చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా నాటుబాంబు పేలడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చురుకుని పరిశీలిస్తున్నారు. దీనిపై మరన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.