విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
➢ రోలుగుంటలో 500 కేజీల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న తహసీల్దార్ నాగమ్మ
➢ స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయామే లక్ష్యం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ విశాఖలో జరిగిన టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు: డీఈవో ప్రేమ్ కుమార్