VIDEO: స్వామివారి సేవలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి

VIDEO: స్వామివారి సేవలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి

CTR: రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్ రాజ్ పురోహిత్ కుటుంబ సమేతంగా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.