మహంకాళికి లక్ష విరాళం

మహంకాళికి లక్ష విరాళం

PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు విరాళాలు అందజేస్తున్నారు. ఇస్సపాలెం గ్రామానికి చెందిన గరికపాటి వెంకటేశ్వర్ల దంపతులు, కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణానికి రూ. 1,00,116 విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.