రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీ
AP: రాష్ట్రంలో పలువురు IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల్ యూనిట్ ఎస్పీగా కేఎం మహేశ్వర్ రాజు, CID నుంచి సైబర్‌క్రైమ్స్ కమిషనర్‌గా కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ సీఎంఎస్డీ ఎస్పీగా జగదీష్‌ను నియమించారు. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీగా అంకిత మహావీర్ నిమాయకమయ్యారు.