VIDEO: 'పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు'

VIDEO: 'పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు'

SKLM: ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతతో పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై, బాగా రాయాలన్నారు.