సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రవల్లి గ్రామంలో శుక్రవారం 150 వ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిదిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి వేడుకలకు స్థానిక పట్టణ అద్యక్షులు తూర్పాటి రాజు, బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.