పర్యావరణహిత వినాయక చవితి.. మట్టి గణపతికి ప్రాధాన్యత

పర్యావరణహిత వినాయక చవితి.. మట్టి గణపతికి ప్రాధాన్యత

KMM: ఖమ్మం టౌన్ లోని మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో సత్యమార్గం సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి గణపతి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని మట్టి వినాయకుడిని తయారు చేశారు.