VIDEO: వారపు సంతలో పెరిగిన కూరగాయల ధరలు.!

VIDEO: వారపు సంతలో  పెరిగిన కూరగాయల ధరలు.!

CTR: దీపావళి పండుగ సందర్భంగా కూరగాయల ధరలు పెరిగాయి. పుంగనూరులో సోమవారం వారపు సంతలో ధరలు (1kg) ఈ విధంగా ఉన్నాయి. మునగ రూ.120, వంకాయలు రూ.100, బీన్స్ రూ.60, ముల్లంగి రూ.59, కాకర రూ.40, పచ్చిమిర్చి రూ.60, క్యారెట్ రూ.80, బెండకాయలు రూ.40, బీర రూ.60, ఉల్లగడ్డ రూ.30, ఎర్రగడ్డలు రూ.20 తెల్లగడ్డలు రూ.100, అల్లం రూ.80, టమోట రూ.25 ఈ విధంగా పలికాయి.