'అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి పట్టం కట్టాలి'

'అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి పట్టం కట్టాలి'

కామారెడ్డి అవినీతి రహిత పాలన కోసం పట్టణ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చెప్పారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియాల్‌లో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి ఎడ్ల జయమ్మను గెలిపించాలని కోరారు.