BREAKING: SSMB 29పై బిగ్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. రాజమౌళి, మహేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఈనెల 15న అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ఫస్ట్ రివీలింగ్ కార్యక్రమం జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.